HomeTagsSocila media

Tag: socila media

Rashmika Mandanna: హృదయం ముక్కలైంది.. వాటికి ముగింపు పలకాలనుకుంటున్నా..

ఈ కాలంలో సినీ పరిశ్రమలో ఏ నటికైనా తప్పని సమస్య సోషల్ మీడియాలో ట్రోలింగ్. ఫ్యాన్స్ తమ అభిమానంతో ముంచెత్తితే.. గిట్టని వారు మాత్రం ట్రోల్స్ తో విసిగిస్తారు. ఎంత పెద్ద నటీనటులైనా వీటిని ఎదుర్కోవాల్సిందే. తాజాగా సోషల్‌మీడియాలో తన గురించి వస్తోన్న నెగెటివిటీ, ట్రోల్స్ , పుకార్లపై గీతాగోవిందం బ్యూటీ రష్మిక స్పందించింది. తను మాట్లాడని విషయాల గురించి కూడా...