అక్కినేని నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ కి ఎంత మంచి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందం మరియు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం తో ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఏజెంట్' సినిమా కూడా...