తెలుగమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు. టాలీవుడ్ లో నిర్మాతలంతా ముంబయి హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతారు. తెలుగు వాళ్లకు ఛాన్సులివ్వరు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు తెలుగు హీరోయిన్లు కేవడం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ అక్కడి నుంచి హాలివుడ్ కు కూడా వెళ్తున్నారు. అన్ని భాషల్లో రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు. టాలెంట్ కు ఏవీ అడ్డంకులు కావని నిరూపిస్తున్నారు....