HomeTagsSneha news

Tag: Sneha news

స్నేహా జీవితంలో ఇన్ని కష్టాలున్నాయా.. వాళ్లు ఆమె ముఖం కూడా చూడలేదుట

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు స్నేహ. సినీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఇప్పటికీ అంతే గ్లామర్​తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఫ్యామిలీ సినిమాలతో మెప్పిస్తూనే తమిళంలోని స్టార్​ హీరోలందరితోనూ జోడీ కట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నతనంలో ఎదురైన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే.. 2012లో నటుడు...

భర్తతో దూరంగా ఉంటున్న స్నేహ.. ఈ జంటది కూడా విడాకుల బాటేనా..?

అలనాటి తారల్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే చాలా మంది టక్కున చెప్పే పేరు సౌందర్య. దురదృష్టవశాత్తు సౌందర్య మనకు దూరమైపోయారు. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ సౌందర్యలాంటి చక్కని రూపం.. మధురమైన చిరునవ్వు.. ఆకట్టుకునే ఆహార్యం.. చూడగానే ఆకర్షించే హోమ్లీనెస్‌తో స్నేహ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హోమ్లీ బ్యూటీగా ప్రతి మహిళతో పాటు పురుషులు కూడా అభిమానించే నటి స్నేహ....