హీరోయిన్ స్నేహ (Sneha) సహ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. స్నేహ తెలుగు, తమిళం సహా దక్షిణాది భాషల్లో సక్సస్ ఫుల్ హీరోయిన్‌గా సినిమాలు చేసింది. హోమ్లీ లుక్ తో విజయవంతమైన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. చూడగానే పక్కింటి అమ్మాయిలాగా ఉండే స్నేహా తన అందం కారణంగా...