RRR కొన్ని చిత్రాల్లో కొంతమంది నటీనటులు చేసింది అతి తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా సినిమా మొత్తం వాళ్ళ ఎమోషన్ రన్ అయ్యేలా ఉంటుంది. ఆ పాత్రలను ప్రేక్షకులు కూడా అంత తేలికగా మర్చిపోలేరు. అలా #RRR చిత్రం లో అజయ్ దేవగన్ పాత్ర ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ పాత్ర కనిపించేది కేవలం 20 నిముషాలు మాత్రమే. కానీ...