ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు.. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది.. అంటూ తన మధురమైన గాత్రంతో మరో లోకంలోకి తీసుకెళ్తుంది సింగర్ సునీత. ఆమె పాట కోయిల గానాన్ని మరిపిస్తుంది. చెవుల్లో తేనే పోసినట్లు హాయిగా అనిపిస్తుంది. మధురమైన గాత్రం.. సంప్రదాయకరమైన ఆహార్యం గాయని సునీత సొంతం. తాజాగా నెట్టింట్లో సునీత...