సినీరంగంలో పరిచయం అవసరం లేని పేరు సింగర్ చిన్మయి. సమంతకు డబ్బింగ్ చెప్పిన ఈ సింగర్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా మహిళల హక్కులు, సెక్స్, నెపొటిజం, కాస్టింగ్ కౌంచ్ లాంటి వాటి విషయంలో.. వెంటనే స్పందిస్తుంది స్టార్ సింగర్. అంతే కాదు. సోల్ మీడియా వేదికగా ప్రశ్నించడం.. గట్టిగా నిలదీయ్యడం. తిట్టడం ఇలా చాలా రాకాలుగా...