Siddharth : కోలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి. టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాలతో లవర్ బాయ్‌గా ఫుల్...
Siddharth Aditi Wedding: సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వారిద్దరూ వనపర్తిలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ ఒక్కటైనట్లు తెలుస్తోంది. అదితి రావు, సిద్ధార్థ్...