HomeTagsSiddharth Actor

Tag: Siddharth Actor

Siddharth : ఆ హీరోయిన్ తో ముంబయి వీధుల్లో సిద్ధార్థ్ చక్కర్లు.. దొరికేశాడుగా..!

లవర్ బాయ్ Siddharth​ హీరోయిన్​ అదితిరావు హైదరి రిలేషన్​షిప్​లో ఉన్నారని కొంతకాలం నుంచి ప్రచారం సాగుతోంది. దీనిపై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. కానీ సిద్ధార్థ్​ మాత్రం ఇటీవలే అదితి పుట్టినరోజు సందర్భంగా ఓ ఫొటో ద్వారా ఈ విషయాన్ని పరోక్షంగా స్పందించాడు. ఇప్పుడీ జంట మరోసారి ముంబయిలోని ఓ హోటల్​లో కమెరా కంటికి చిక్కారు. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.  సిల్వర్...