శృతిహాసన్ వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికపడు లేటెస్ట్ హాట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త నెట్టింట ఓ రేంజులో ప్రచారం జరుగుతున్నాయి.. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఘనంగా జరుగుతుంది. ప్రపంచ సినిమా వేదికలో అందమైన తారలు...