Shriya Saran : వయస్సుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ వస్తున్న అందాల ముద్దుగమ్మ శ్రీయ శరన్..ఈ అమ్మడు అందాలకు యువత దాసోహం..దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.. అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్...