HomeTagsShraddha das Boy Friend

Tag: Shraddha das Boy Friend

హీరోయిన్ శ్రద్ధాదాస్ భాయ్ ఫ్రెండ్‎ను చూశారా.. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో !

అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారులను దాసులను చేసేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రాంతానికి చెందిన శ్రద్ధాదాస్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయిలా మన జనాలకు బాగా దగ్గరైంది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ...