HomeTagsShoaib malik

Tag: shoaib malik

భర్త మోసం.. విడాకులకు సిద్ధమవుతున్న సానియా

  భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన భర్త అయిన పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్‌ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. సానియా సోషల్ మీడియాలో చేసిన పోస్టులు సైతం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. టెన్నిస్‌లో వెలుగొందిన సానియా.. పాకిస్థాన్ దేశానికి చెందిన క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే....