HomeTagsSharwanand engagement photos

Tag: sharwanand engagement photos

Siddharth, Aditi Rao Hydari : శర్వానంద్ ఎంగేజ్​మెంట్​లో లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ – అదితి

Siddharth, Aditi Rao Hydari : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రక్షితా రెడ్డితో శర్వా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ జంట నిశ్చితార్థ వేడుక గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగింది. చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్‌ సతీసమేతంగా హాజరై కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నాని, రానా, అల్లరి నరేష్‌,...

Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా..?

Sharwanand : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. నిజమా.. అబద్ధమా అని సందిగ్ధంలో ఉన్న అభిమానులకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. నిజమే.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. యంగ్ హీరో.. శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలకు చివరకు చెక్ పెట్టాడు శర్వా. తన ఎంగేజ్మెంట్ ఫొటోలతో ఫ్యాన్స్​కు షాకింగ్ సర్​ప్రైజ్ ఇచ్చాడు. హీరో...