Shalini Pandey : ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో యమా జోష్ చూపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం లేవగానే మొదలుపెట్టి.. మిడ్ నైట్ వరకు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఓవైపు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్.. మరోవైపు బ్రాండ్ ప్రమోషన్స్.. ఇంకోవైపు...