Kriti Sanon గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఆదిపురుష్' సినిమా తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటి కృతి సనన్ షాహిద్ కపూర్‌తో కలిసి 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా' చిత్రంలో కనిపించబోతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరుల సమావేశంలో షాహిద్, కృతి చిత్ర నిర్మాత దినేష్ విజన్‌తో కలిసి పాల్గొన్నారు.. ఈ మీడియా సమావేశంలో షాహిద్,...