పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందన్న. కన్నడ సినిమాలతో ప్రారంభమైన ఈమె సినీ కెరీర్, ఆ తర్వాత తెలుగు లో 'చలో' అనే సినిమా ద్వారా సూపర్ హిట్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా హిట్ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వరుసగా హిట్...