Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో ఆరోగ్య సమస్యలు వాటికి బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుండి సమంతా మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. తన ఆరోగ్యం కుదుటపడగానే వరుస సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. సమంత కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. తాజాగా సమంత...