Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్ది కాలంగా ఆమె సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. తనకు ఇటీవల మయోసైటీస్ వ్యాధి రావడంతో పూర్తిగా అన్నింటికీ దూరమై ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సమంత ఇప్పుడిప్పుడే మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుంటూ మళ్లీ యాక్టివ్ అవుతుంది. అంతేకాకుండా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా...