HomeTagsSamantha ice bath photos

Tag: samantha ice bath photos

ఆగలేకపోతున్న సమంత.. ఐస్ గడ్డల్లో కూర్చింది పాపం..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాలపై ఫోకస్ పెట్టింది సామ్. ఓవైపు మయోసైటిస్ సమస్యతో పోరాడుతూనే మరోవైపు సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసం కఠినమైన స్టంట్స్ చేస్తుంది. దీనికి ది ఫ్యామిలీ మ్యాన్...