Samantha .. ఇటీవల కాలంలే సెన్సెషన్ క్రియేట్ చేసింది. ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళంలో కూడా చక్కటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. గత కొంత కాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె, తాజాగా ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు...