HomeTagsSalar

Tag: salar

Shruti Haasan : అరుదైన వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్ అని జరుగుతున్న ప్రచారం వెనక నిజం ఎంతో తెలుసా?

Shruti Haasan : ఏజ్ బార్ హీరోలతో సైతం రొమాంటిక్ సినిమాలకు సై అని సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ఈ బ్యూటీ ఒక అంతుచిక్కని వ్యాధితో బాధపడుతుంది అని గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనితో పాటు ఆమె అభిమానులు అయ్యో పాపం అని పెట్టే పోస్టులు కూడా ఎక్కువైపోయాయి. మరి అసలు ఇంతకీ శృతిహాసన్ కి వచ్చిన...

ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్..?

  బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగినట్లే ఆయన సినిమాలు ఉండేలా దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. ఆలస్యమైనా సరే అభిమానుల అంచనాలు అందుకునేలా రూపొందిస్తున్నారు. దీంతో ఆయన అభిమానులకు తాము ఆరాధించే హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూడక తప్పడం లేదు. తాజాగా ప్రభాస్...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com