పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ఒకవైపు విమర్శలు అందుకున్నా కూడా మరోవైపు భారీ కలెక్షన్ల వర్షం తో దూసుకుపోతుంది.. జూన్ 16 న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబాట్టింది..ఇప్పుడు సలార్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది..ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న...