Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న 'సలార్' చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా టాలీవుడ్, బాలీవుడ్ మరియు శాండిల్ వుడ్ ఇలా అన్నీ భాషలకు సంబంధించిన ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ముందు ఎంత పెద్ద సూపర్ స్టార్ ఎదురొచ్చిన తగ్గాల్సిందే, ఆ మేనియా లో కొట్టుకుపోయారు...