సాయి పల్లవి.. ఈ పేరు వింటే చాలు యూత్ ఫిదా అయ్యామని చెబుతారు. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సాధారణమైనది కాదు. దక్షిణాది సినీ పరిశ్రమలో సాయి పల్లవి పాపులర్ హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు తెలుగు అభిమానులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరిలోని సెంతమరై కన్నన్, రాధ దంపతులకు జన్మించింది....