తెలుగు, మలయాళ, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సాయిపల్లవి (Sai Pallavi). శ్యామ్ సింగ రాయ్ సినిమాతో నార్తిండియా ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఈ భామ. భాష, హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. చివరగా రానాతో కలిసి విరాటపర్వం (Virata Parvam) సినిమా చేసింది. తర్వాత గార్గి...