యాక్టర్, జబర్దస్త్ కమెడియన్ రోహిణి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలిసిందే.. కాలుకు సర్జె్రీ కావడంతో ఆసుపత్రిలో ఉంది.. అయితే ఈమెకు గతంలో యాక్సిడెంట్ అవ్వడంతో కాలు విరిగింది.. అది సీరియస్ కావడంతో కాలులో రాడ్డు వేసినట్లు తెలిపింది.. అయితే ఇప్పుడు రాడ్డు తీసేయించాలని ఆసుపత్రికి వెళ్ళింది.. గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో ఉంది.. సర్జరీ కోసం వెళితే డాక్టర్లు రాడ్డు...