HomeTagsRithika

Tag: Rithika

Bigg Boss Telugu :రతిక-యావర్ రొమాన్స్.. అమర్​దీప్​పై శివాజీ ఫుల్ ఫైర్.. ఇంట్రెస్టింగ్​గా బిగ్​బాస్-7 లేటెస్ట్ ప్రోమో

బిగ్​బాస్ తెలుగు సీజన్-7 మొదలై రెండు వారాలు పూర్తయి మూడో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం రోజున నామినేషన్లు పూర్తయ్యాయి. నామినేషన్ తర్వాత నుంచి హౌజ్​లో ఇంట్రెస్టింగ్​ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం నామినేషన్లలో యావర్​ను రతిక నామినేట్ చేసింది. అయితే ఈ ప్రోమోలో మాత్రం ఆ ఇద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. కేవలం కలిసిపోవడమే కాదు.. యావర్ రతికకు బహిరంగంగానే లైన్ వేస్తున్నాడు....