Married celebrities in 2022 : 2022 ఏడాది చాలా మంది సెలబ్రిటీల జీవితాలను మలుపు తిప్పింది. కొందరికి బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తే.. మరి కొందరికి తమ భాగస్వాములను పరిచయం చేసింది. ఇంకొందరికి తాము ప్రేమిస్తున్న భాగస్వాములతో జీవితాంతం ముడి వేసింది. అలా 2022లో చాలా మంది సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ లైఫ్ కి చెక్ పెట్టారు. తాము ప్రేమించిన...