HomeTagsRelease date fix

Tag: Release date fix

Waltair Veeraya : ‘వాల్తేరు వీరయ్య’హై వోల్టేజ్ సాంగ్ ..ఫ్యాన్స్ కు ‘పునాకాలు ‘..

Waltair Veeraya : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య ..బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..మాస్ మహారాజ్ రవితేజతో కలిసి మాస్ జాతర చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ మూవీలో రవితేజ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె బాబీ డైరెక్ట్...