రెజీనా కసాండ్రా.. ఈ తమిళ భామ 16 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతకంటే ముందు టెలివిజన్‌పై సందడి చేసింది Regina Cassandra. చిన్న వయసులోనే యాంకర్‌గా మారిన రెజీనా ఓ టీవీ ఛానల్ క్విజ్ ప్రోగ్రామ్‌కు యాంగరింగ్ చేసింది. ఆ తర్వాత 2005లో కాదల్ నాల్ ముధల్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2012లో ఎస్ఎంఎస్ అనే మూవీతో టాలీవుడ్లో అరంగేట్రం...