HomeTagsRed dress video

Tag: red dress video

ఎరుపు బికినీలో ఐస్ వాటర్లో ‘చిరుత’ భామ అందాల రచ్చ మామూలుగా లేదు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’లో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. 2007 లో విడుదలైన ఈ మూవీ మిక్స్​ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నటించిన తర్వాత అమ్మడి అందచందాలు బాగానే మార్కులు పడ్డాయి. హాలీవుడ్ హీరోయిన్ ఎంజెలినా జోలిలా ఉందంటూ పలువురు కితాబు ఇచ్చారు. ఈ మూవీ తర్వాత వరుణ్...