Ravi Teja : మాస్ మహారాజా రవితే.. ఈ పేరులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఔట్ సైడర్‌గా అడుగుపెట్టాడు రవితేజ. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా హీరాగ ఎదిగాడు. సాధారణ హీరో కాకుండా మాస్‌కే ఊరమాస్ అనిపించే మాస్ మహారాజ బిరుదును పొందాడు....