సినిమా తారల జీవితాలు పైకి బాగానే కనిపిస్తాయి కానీ.. తెర వెనుక తమ జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఉంటాయని చాలా మందికి తెలియదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి చెప్పింది. రాణి ముఖర్జీ బాలీవుడ్‌లో 1990 దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి...