HomeTagsRani mukherjee child birth

Tag: rani mukherjee child birth

Rani Mukerji: అతనితో బిడ్డను కనలేక పోయాను.. బాలీవుడ్ హీరోయిన్‌ ఆవేదన

సినిమా తారల జీవితాలు పైకి బాగానే కనిపిస్తాయి కానీ.. తెర వెనుక తమ జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఉంటాయని చాలా మందికి తెలియదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి చెప్పింది. రాణి ముఖర్జీ బాలీవుడ్‌లో 1990 దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి...