మన టాలీవుడ్ లో హీరోలందరూ మంచి స్నేహం గా ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా ఉంటారు. కానీ కొంతమంది హీరోల మధ్య మాత్రం మొదటి నుండి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. వారిలో ముఖ్యంగా మనం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దగ్గుపాటి రానా గురించి మాట్లాడుకోవాలి. వీళ్లిద్దరి మధ్య మొదటి నుండి మంచి వాతావరణం...
Rana Daggubati టాలీవుడ్ స్టార్ హీరోల్లో అతి తక్కువ మంది మాత్రమే స్టార్డమ్ను పట్టించుకోకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తుంటారు. అవి సక్సెస్ అయినా.. అట్టర్ ఫ్లాప్ అయినా.. అందరూ నడిచే దారిలో మాత్రం వీళ్లు అస్సలు నడవరు. ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలని తపన పడుతుంటారు. అలాంటి వారిలో ముందుంటాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి....
Rana Daggubati : దగ్గుపాటి రామానాయుడు మనవడిగా,విక్టరీ వెంకటేష్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానా, తన తొలిసినిమా 'లీడర్' తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ హీరో లాగ కాకుండా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ఇండస్ట్రీ వైవిధ్య నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. డైరెక్టర్ క్రిష్ తో ఆయన చేసిన...
Ram charan : టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు.వరుస పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో పాన్ ఇండియా హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. చిరుత సినిమాతో సినీ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్...
Rakul : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువై తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హోదానే దక్కించుకుంది. తొలి చిత్రం సూపర్ హిట్ సాధించడంతో గోల్డెన్ లెగ్ అని అన్నారు. ఆ తర్వాత రెండు సినిమాలు ప్లాప్...
బ్రో సినిమా ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సినిమా పేరు. తాజా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.. విడుదలైన గంటలోనే కోటి వ్యూయర్ షిప్ సాధించింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకనటుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్...