Chiranjeevi : వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్న సినిమా పనులు మొదలయ్యాయి. రెండు రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన చిత్రబృందం నటీనటుల ఎంపిక పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఎక్స్‌లో షేర్ అవుతున్నాయి. సోషియో ఫాంటసీ...
Rana Naidu : వెంకటేశ్ (Venkatesh) హీరోగా శైలేశ్ కొలను సైంధవ్ తెరకెక్కించారు. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ‘సైంధవ్’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ పాల్గొన్నారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘ఇది నా 75వ చిత్రం. మీ అందరి ప్రేమాభిమానాల వల్లే నా ప్రయాణం ఇక్కడి వరకూ...
Thalaivar170 : ఇద్దరు దిగ్గజ నటులను ఒకే స్క్రీన్ మీద చూడటం అంటే సినీ ప్రేక్షకులకు పండుగే. ఇద్దరు 'సూపర్ స్టార్స్'ను ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే వచ్చే ఆ కిక్కే వేరప్ప. అలా చూసే అవకాశం భారతీయ ప్రేక్షకులకు దక్కుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి వెండితెర మీద సందడి చేసేందుకు...
Samantha : సౌత్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సమంత. 'ఏం మాయ చేసావే' సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఆ తర్వాత కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ మరియు బాలీవుడ్ లలో కూడా...
Rana Daggubati : మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ స్టార్ ఇమేజి ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకడు దగ్గుపాటి రానా. బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత రానా కి కొన్ని ఆరోగ్య సమస్యలు రావడం వల్ల సినిమాలకు బాగా బ్రేక్ ఇచ్చాడు. ఆ చిత్రం తర్వాత ఆయన చేసిన...
ఇటీవల జరిగిన ‘కింగ్ ఆఫ్ కోథా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రానా మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో నేడు తన సోషల్ మీడియా వేదికగా దుల్కర్, సోనమ్ కపూర్‌లకు ఆయన క్షమాపణలు చెప్పారు. వాళ్లంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరలవుతోంది. అసలు విషయమేమిటంటే.. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషిలీ తెరకెక్కించిన చిత్రం...