Rajasekhar ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజి కెరీర్ ప్రారంభంలోనే వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు అడపాదడపా అప్పుడప్పుడు హీరో రోల్స్ చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తున్న రాజశేఖర్ కి 'అంకుశం' అనే సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది అని చెప్పడం లో...