Ram Charan Upasana గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జోడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో పవర్ కపుల్ గా పేరొందింది ఈ జంట. ఈ ఇద్దరూ తమ వర్క్ లైఫ్ లో బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటారు. ఇక తమ వర్క్ లైఫ్ లో ముఖ్యమైన ఈవెంట్స్ లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ...