HomeTagsRajputh Payal

Tag: Rajputh Payal

Rajputh Payal : క్యూట్​నెస్​తో మెస్మరైజ్ చేస్తున్ రాజ్​పుత్ పాయల్

Rajputh Payal.. ఆర్​ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్​లోకి జెడ్ స్పీడ్​లో దూసుకొచ్చింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఆర్​డీఎక్స్ లవ్ చిత్రంతో సూపర్ బ్లాస్ట్ చేసింది. ఈ సినిమాలతో ఈ బ్యూటీ రేంజ్ టాలీవుడ్​లో అమాంతం పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ పాయల్​కు ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. అడపా దడపా అవకాశాలతో తన కెరీర్​ను నెట్టుకొస్తున్న పాయల్ రాజ్​పుత్​కు...