Rajputh Payal.. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లోకి జెడ్ స్పీడ్‌లో దూసుకొచ్చింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్ చిత్రంతో సూపర్ బ్లాస్ట్ చేసింది. ఈ సినిమాలతో ఈ బ్యూటీ రేంజ్ టాలీవుడ్లో అమాంతం పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ పాయల్‌కు ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. అడపా దడపా అవకాశాలతో తన కెరీర్‌ను నెట్టుకొస్తున్న పాయల్ రాజ్‌పుత్‌కు...