Ranjithame : ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ అయిన తమిళ సినిమా వారిసు. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన ఈ సినిమాను తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేశారు. ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా డైరెక్టర్ వంశీపైడి పల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమాలోని ‘రంజితమే’ పాట థియేటర్లను...