Guess The Actress మన చిన్నతనం లో ఉన్నప్పుడు మనకి ఎంతో ఇష్టమైన సినిమాలలో కొన్ని క్యారెక్టర్స్ మనకి అలా గుర్తుండిపోతాయి. ఆ క్యారెక్టర్స్ లో మనం ఎక్కువగా చిన్న పిల్లల పాత్రలకు కనెక్ట్ అవుతూ ఉంటాం. అలా మన చిన్నతనం లో ఎంతో ఇష్టపడిన చిత్రాలలో ఒకటి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ కృష్ణా రెడ్డి కాంబినేషన్ లో...
Rajendra Prasad ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలకు పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి. తన కెరియర్ ప్రారంభంలో నటుడు రాజేంద్రప్రసాద్‌తో వరుసపెట్టి సినిమాలు చేసారు. అయితే ‘మాయలోడు; సినిమా విషయంలో రాజేంద్రప్రసాద్ నుండి తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. తాను దర్శకుడు అవ్వడానికి కారణం రాజేంద్రప్రసాదే అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి.
అయితే...
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ హీరో , క్లాస్ హీరో , ఫ్యామిలీ ఆడియన్స్ హీరో ఇలా ఎంతో మంది ఉన్నారు. జనాలకు కూడా ఈ జానర్ హీరోలకు బాగా అలవాటు పడ్డారు. అలాంటి సమయం లో టాలీవుడ్ లో మొట్టమొదటి కామెడీ హీరో గా సరికొత్త ట్రెండ్ ని సృష్టించి చరిత్ర తిరగరాసిన హీరో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర...
కొన్ని సూపర్ హిట్ చిత్రాలను ఇప్పుడు చూస్తే చాలా బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే అప్పటి తరం ఆడియన్స్ అభిరుచికి, ఇప్పటి తరం ఆడియన్స్ అభిరుచి ఉన్న తేడా వల్ల అలా అనిపించడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే క్లాసిక్ సినిమాలు ఉంటాయి. అవి మరో ఇరవై ఏళ్ళ తర్వాత చూసిన కూడా ఎంజాయ్ చెయ్యగలం. అలాంటి చిత్రాలకు కేర్ ఆఫ్...
Rajendra Prasad : యంగ్ హీరో సంతోష్ శోభన్ మరియు మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు గా నటించిన అన్నీ 'మంచి శకునములే' చిత్రం అతి త్వరలోనే విడుదల కాబోతుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.గత కొంతకాలం నుండి సంతోష్ శోభన్ ఏ సినిమా చేసిన బాక్స్ ఆఫీస్...