HomeTagsRaghava lawrence

Tag: raghava lawrence

Raghava Lawrence : దట్ ఈజ్ లారెన్స్.. రెండు రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడుగా

Raghava Lawrence : ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్‌ గురించి ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాన్సర్‌గా, నటుడిగా, దర్శకుడిగా ఎందరో అభిమానాన్ని గెలుచుకున్నారు లారెన్స్. వికలాంగులకు, అనాథల, పేద వాళ్ళకు నిస్వార్థంగా సేవ చేస్తూ లారెన్స్ తన గొప్ప మనసుని చాటుకుంటూ వస్తున్నారు. అనాథలు, దివ్యాంగుల కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వారికీ...

Rajinikanth : ‘చంద్రముఖి 2’ టీం పై సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇంత సీరియస్ అయ్యాడేంటి!

Rajinikanth : కొన్ని క్లాసిక్స్ ని అసలు ముట్టుకోకూడదు. ఒకవేళ వాటిని ముట్టుకున్నా ఎంతో జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. కానీ ఈమద్య కొంతమంది దర్శకులు, నిర్మాతలు సీక్వెల్స్ పేరిట డబ్బులు క్యాష్ చేసుకోవచ్చని కథ , కంటెంట్ లేకుండా ఇష్టమొచ్చినట్టు సినిమాలను తీసి జనాల మీదకి వదులుతున్నారు. సీక్వెల్స్ అని చెప్పడం వల్ల ఓపెనింగ్స్ అయితే వస్తాయి కానీ, లాంగ్...

ట్రైలర్ తోనే దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్న చంద్రముఖి2.. కారణమిదే..

బ్యాడ్ స్ట్రీక్ లో ఉన్న రజినీకాంత్ ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది ‘చంద్రముఖి’. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి 100 కోట్ల సినిమాగా చరిత్రకెక్కిన చంద్రముఖి హారర్ జానర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ లా ఉండేది....

Chandramukhi2 : హర్రర్, కామెడీతో ఆసక్తికరంగా చంద్రముఖి 2 ట్రైలర్

Chandramukhi2: 2005లో వచ్చిన సౌత్​సూపర్ స్టార్ రజినీ కాంత్ 'చంద్రముఖి' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నయనతార, జ్యోతిక, ప్రభు లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ అప్పట్లోనే దాదాపు రూ.25కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు పి.వాసు తెరకెక్కించారు. సుమారు 18ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. చంద్రముఖి...

వాళ్ల వల్ల చిక్కుల్లో పడ్డ లారెన్స్.. అందరి ముందు క్షమాపణలు చెప్పాడుగా పాపం!

రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చంద్రముఖి 2. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్‌‌ రోల్‌‌లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్‌‌గా చెన్నైలో ఆడియో లాంచ్‌‌ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ఓ స్టూడెంట్ పై బౌన్సర్ దాడి చేశాడు. ఇదే విషయంపై రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగతంగా...

సీనియర్ నటి రాధికకి రింగ్ ఇచ్చిన లారెన్స్.. కారణం ఏంటంటే ?

ప్రముఖ సీనియర్ నటి రాధిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన అందంతో, నటనతో దక్షిణాది కిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. ఇక తెలుగులో కూడా చిరంజీవి, బాలకృష్ణ, కమల్ హాసన్ వంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక శరత్ కుమార్ ని...