Raghava Lawrence : ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్ గురించి ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాన్సర్‌గా, నటుడిగా, దర్శకుడిగా ఎందరో అభిమానాన్ని గెలుచుకున్నారు లారెన్స్. వికలాంగులకు, అనాథల, పేద వాళ్ళకు నిస్వార్థంగా సేవ చేస్తూ లారెన్స్ తన గొప్ప మనసుని చాటుకుంటూ వస్తున్నారు. అనాథలు, దివ్యాంగుల కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వారికీ...