HomeTagsRadhika Sarathkumar

Tag: Radhika Sarathkumar

Celebrity Marriages : మూడు పెళ్లిళ్లు చేసుకున్న సినీ తారలు ఎవరో తెలుసా?

Celebrity Marriages : సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు కామన్.. ఒకరితో జీవితం నచ్చకపోతే మరొకరిని పెళ్ళి చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.. అంతేకాదు లివింగ్ రిలేషన్, విడాకులు ఈ పదాలు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక్క మాట‌లలో చెప్పాలంటే నూలు పోగులా వీరి బంధాలు మారాయి.ఎప్పుడూ తెగుతాయో..ఎప్పుడు ఊడతాయో అర్థం కాదు.వీళ్లు ఎప్పుడు ఎవరితో కలిసి...

Radhika Sarathkumar : రీయూనియన్‌లో రాధ డ్యాన్స్‌.. ఫిదా అయిన స్టార్స్.. వీడియో వైరల్‌

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా 80 కాలం నటీనటుల రీ యూనియన్ ఏర్పాటు చేశారు. 80లో వెండితెరపై ఓ వెలుగు వెలుగు తెలుగు ప్రేక్షకుల మదిలో చిరకాలం తమ ముద్ర వేసిన తారలంతా ఒక చోట కొలువుదీరారు. అప్పటి స్మృతులను గుర్తు చేసుకుంటూ.. నేటి తరం గురించి ముచ్చట పెడుతూ సందడిగా గడిపారు. ముంబయిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు...