Raashi Khanna : టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో మరోసారి సొగసుల బాంబ్ విసిరింది. ఈ భామ రచ్చ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ బ్యూటీ ఔట్ఫిట్ కంటే ఎక్కువగా ఆ ఫొటోల కింద తను ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. బాయ్‌ఫ్రెండ్ క్లోజెట్ నుంచి తీసుకున్నాను.. ట్రెండీగా కనిపించాలని అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది....