HomeTagsPushpa 2 Teaser Review

Tag: Pushpa 2 Teaser Review

Pushpa 2 Teaser Review : అమ్మోరు గెటప్​లో పుష్పరాజ్ విశ్వరూపం.. గంగమ్మ జాతరలో పూనకాలే

Pushpa 2 Teaser Review : వచ్చేశాడు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్పరాజ్ మళ్లీ వచ్చేశాడు. ఈసారి అమ్మోరు వేషంలో గత్తెరలేపాడు. సినీ ప్రియులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప- ది రూల్ సినిమా టీజర్ వచ్చేసింది. ఇవాళ ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ పుష్ప ఫ్యాన్స్​కు సూపర్...