HomeTagsPushpa 2 photo leak

Tag: Pushpa 2 photo leak

పుష్ప 2 లో రష్మిక మందన్న చనిపోతుందా.. ఇదంతా వారి పనే

నటి రష్మిక మందన్న (Rashmika mandanna)ను ఓ వర్గం నెటిజన్లు ఎప్పుడూ ట్రోల్ చేస్తూ ఉంటారు. దీనిపై ఆమె కూడా ఘాటుగా స్పందిస్తుంది. కానీ ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుంది. ఇటీవల ఓ ఫొటోను కొంతమంది వైరల్ చేశారు. పుష్ప 2లో శ్రీవల్లి(Sri Valli) పాత్ర చనిపోతుందని చెబుతున్నారు. అయితే ఇందులో నిజమేంత అని తెలుసుకోకుండా చాలా మంది కూడా నమ్మేస్తున్నారు....